India vs Australia Test Series : Hanuma Vihari Wants to Come As Opener | Oneindia Telugu

2018-12-01 453

Making his Test debut, Vihari scored a fifty and claimed 3 wickets as well. The youngster has made himself available for anything the team needs of him. am ready to bat at any position. If my captain asks me to open, I will. If he asks me to bat in the middle or lower order, I am ready for that as well,” Vihari said.
#RohitSharma
#IndiavsAustraliaTestSeries
#viratkohli
#HanumaVihari
#KLRahul
#PrithviShaw

ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్ కోహ్లీ అడిగితే తాను ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి చెప్పాడు. గత ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన హనుమ విహారి ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు. మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి తానేంటో నిరూపించుకున్నాడు.